Wednesday, September 21, 2011

Live for Ur passion

కొన్ని రోజులు సంతోషం కొన్ని రోజులు బాధలు ..... 
Life అర్ధం కాదు కదా ....!
.
.
.
.
General గా బాధగా ఉన్నపుడు వేదాంతాలు మాట్లాడుతం కదా ... 

మీ లాగ నేను కుడా Life అర్ధం కోసం waiting.......!
.

Sunday, May 8, 2011

కాలం నన్ను నేనే మర్చిపోయాల చేస్తుంది..
నా కళలు, నా ఆశలు, నా భావాలూ అన్నిటి పైన పక్కవాడి ప్రభావం. 
నన్ను నా లాగ  స్వేచ్చగా జీవిన్చాలేనా.........  

Saturday, February 12, 2011

Happiness

Happiness always starts from U and brings it to the surroundings . So be the first one to spread the Smile and Happiness

Friday, January 14, 2011

Happy New Year 2011

Hii Frds Happy New Year ..........
May this Year brings new opportunities and new good changes